Test cricket was certainly at its best during the first Test match between West Indies and Pak Sabina Park in Jamaica.
#WIvsPAK
#ThirdUmpire
#KemarRoach
#BabarAzam
#KraiggBrathwaite
#Cricket
కరేబియన్ గడ్డపై జరుగుతున్న వెస్టిండీస్-పాకిస్థాన్ రెండు టెస్ట్‌ల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. ఇటీవల ముగిసిన ఫస్ట్ టెస్ట్‌లో విజయం కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక్క వికెట్ తేడాతో గట్టెక్కింది. ఫలితంగా ఆతిథ్య జట్టు 1-0తో పాక్‌పై ఆధిక్యం సాధించింది.